Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Crime ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ కలకలం.. ఎంతో తెలిస్తే !

ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ కలకలం.. ఎంతో తెలిస్తే !

by Prakash
drugs at airport

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్‌ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. హెరాయిన్‌ను డాక్యుమెంట్‌ ఫోల్డర్‌లో దాచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

019529
Total views : 90965

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.