Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు శ్రీకారం

రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు శ్రీకారం

by Satya
Union Minister Jyotiraditya Scindia

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. వేద మంత్రోత్సారణ మద్య కార్యక్రమం వైభవోపేతంగా కొనసాగిది. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులును ప్రారంభిచారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు కేంద్ర మంత్రి ఎంపీ మార్గాన్ని భరత్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్ర మంత్రి జ్యోతి రాధిత్య సింధియా కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఘన స్వాగతం పలికారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025426
Total views : 147252

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.