నేడు మెదక్ లో బిఆర్ఎస్ బహిరంగ ప్రజా ఆశీర్వాదకు హాజరుకానున్న బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నిజామాబాద్, ఎల్లారెడ్డిలలో సభలు ముగించుకొని మెదక్ రానున్న కేసీఆర్ సాయంత్రం నాలుగు గంటలకు మెదక్ లో కెసిఆర్ సభ కెసిఆర్ సభకు భారీగా ఏర్పాట్లు చేసిన బిఆర్ఎస్ పార్టీ.