Andhra PradeshLatest News పల్నాడులో లావు కృష్ణదేవరాయలు ముందంజ by Rama 04/06/2024 written by Rama పల్నాడు జిల్లా: లావు కృష్ణదేవరాయలు ఆధిక్యత – 6316.. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు… ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 6316 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు…. మొత్తంగా లావుకు 54733 ఓట్లు, అనిల్ కు 48417ఓట్లు పోలయ్యాయి…. 04/06/2024 0 comment 0 FacebookTwitterPinterestEmail