Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Technology గగన్‌ యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే??

గగన్‌ యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే??

by Rama
crew escape system

భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా గగన్‌ యాన్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఇది వాయిదా పడింది. దానికి కారణం వాతావరణం, మిషన్ లో అంతర్గత సమస్యలే అని తెలుస్తుంది. తదుపరి ప్రయోగం యొక్క షెడ్యూల్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ఇస్రో వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఉదయం 8.30 గంటలకు గగన్‌ యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించాల్సింది. దీని ద్వారా ‘క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ’పనితీరును పరీక్షించనున్నారు. ఈ మిషన్ లో తొలుత క్రూ మాడ్యూల్‌ వ్యవస్థను పరీక్షించాల్సిఉంది. అనుకోని ప్రమాదం తలెత్తితే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేలా చూసే లక్ష్యంతో ఈ పరీక్షను చేపడుతున్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: