Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home International ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ

ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ

by Satya
maxwell

ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 93 బంతుల్లో 104పరుగులతో సెంచరీ చేశాడు. స్టీవ్‌ స్మిత్ 68 బంతుల్లో 71 పరుగులు , మార్నస్ లబుషేన్ 47 బంతుల్లో 62 పరుగులు చేశారు.. చివర్లో మ్యాక్స్‌వెల్44 బంతుల్లో 106 పరుగులతో మైదానాన్ని హోరెత్తించాడు. ప్రపంచకప్‌లో ఇదే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్‌ బీక్ 4, బాస్ డి లీడే 2, ఆర్యన్‌దత్ ఒక వికెట్ పడగొట్టారు.

Advertisements

You may also like

Our Visitor

026486
Total views : 150523

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.