Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Political మంత్రి కాబోతున్న మాజీ మంత్రి..?

మంత్రి కాబోతున్న మాజీ మంత్రి..?

by Satya
మంత్రి కాబోతున్న మాజీ మంత్రి..?

కాంగ్రెస్ గూటికి ఎర్రబెల్లి..! పెద్ద రెడ్డమ్మ పెత్తనంపై ఎర్రబెల్లి వ్యూహాత్మక ఎత్తుగడ . బిఆర్ఎస్ ను భూ స్థాపితం చేయడమే టార్గెట్ . సీఎం హోదాలో ఓటుకు నోటు కేసులో ప్రతీకారం . ఇప్పటికే దయాకర్ రావు తో ముగిసిన రేవంత్ రెడ్డి మంతనాలు..?

అత్త కోడళ్ళ మధ్య ఆధిపత్య పోరు

సతమతమవుతున్న కార్యకర్తలు

ఝాన్సీ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు ఎర్రబెల్లి బ్రేకులు

మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం

రేపో మాపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం

మంత్రి కాబోతున్న మాజీ మంత్రి ,మంచి ముహూర్తం కోసం ఎర్రబెల్లి ఎదురుచూపు

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .
    గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…
  • దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..
    టాలీవుడ్ లో పావలా శ్యామల స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో నరకం చూస్తోంది. ఆదరించేవారు లేక, చేతిలో డబ్బులేక ఆర్కే ఫౌండేషన్ లో తలదాచుకుంటుంది. ఇక గుండె సమస్యతో కొట్టుమిట్టాడుతోన్న పావలా శ్యామల, ఆమె కూతురు…
  • జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..
    హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్‌ ఐపీఎస్ ఆఫీసర్‌ వినయ్‌రంజన్‌రే భార్య హత్య, దోపిడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘోరానికి పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కల్పన అనే నేపాలీ…
  • ఆఫ్రికాలో ఎబోలా కలకలం..
    ఆఫ్రికా ఖండంలో ఎబోలా పంజా విసురుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కాంగోలో 88మంది మృతి చెందగా…మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ…
  • ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..
    ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా ఐదు కఠిన షరతులు విధించింది. ఇప్పటి వరకు ఇరాన్‌కు జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014344
Total views : 79968

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.