Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh పవన్ – లోకేశ్ సమావేశం పై అంబటి రాంబాబు వ్యాఖ్యలు

పవన్ – లోకేశ్ సమావేశం పై అంబటి రాంబాబు వ్యాఖ్యలు

by Rama
ambati rambabu

పవన్-లోకేష్ సమావేశాన్ని తేలికగా కొట్టి పారేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అసలు రెండు తెలుగు రాష్ట్రాలకు అసలైన తెగులు తెలుగుదేశం పార్టీయే అన్నారు ఆ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మాటలు అశ్చర్యకరమైనవేమీ కావన్నారు. చంద్రబాబుకు బీటీమ్‌ లాంటి పవన్ కొత్త ప్యాకేజీ మాట్లాడుకున్నారని తెలిపారు. వారి మధ్య సాగిన చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తెలుగుదేశం పరిరక్షణ కోసమే వారి చర్చలు అంటూ విమర్శలు గుప్పించారు.

Advertisements

You may also like

Our Visitor

023264
Total views : 141690

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.