Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Sports క్లాస్‌ ఇన్నింగ్స్‌.. విరాట్ ఒక అద్భుతం – విక్టరీ వెంకటేష్.

క్లాస్‌ ఇన్నింగ్స్‌.. విరాట్ ఒక అద్భుతం – విక్టరీ వెంకటేష్.

by Prakash
kohli century

దక్షిణాఫ్రికాపై విరాట్‌ కోహ్లీ సెంచరీ సాధించడంతో తెలుగు సీనియర్‌ నటుడు వెంకటేశ్ విరాట్ సెంచరీని సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ‘క్లాస్‌ ఇన్నింగ్స్‌. విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంతకుమించిన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఉండవు’ అంటూ వెంకటేశ్ క్యాప్షన్‌ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

039063
Total views : 194157

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: