Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh పోలీసుల కార్డెన్ సెర్చ్ బైకులు, ఆటోలు స్వాధీనం..

పోలీసుల కార్డెన్ సెర్చ్ బైకులు, ఆటోలు స్వాధీనం..

by Prakash
Police cordon search

ప్రకాశం జిల్లా దర్శి లో పోలీసుల కార్డెన్ సెర్చ్ లో 21 బైకులు, 4 ఆటోలు స్వాధీనం….వివరాల్లోకి వెళ్తే, దర్శి లోని ఆటోనగర్ 11 వ లైన్ ప్రాంతం లో గంజాయివ్యాపారం జోరుగా జరుగుతుందని, వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్నారని కార్డెన్ సెర్చ్ చేయగా ఎటువంటి పత్రాలు లేని 21 బైకులు, 4 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కార్డెన్ సెర్చ్ లు నిరంతరంగా తాళ్లూరు,దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో తరచుగా జరుగుతాయని దర్శి సీఐ జె. రామకోటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో లో దర్శి ఎస్సై డి.రామకృష్ణ, దర్శి సీఐ మరియు సెబ్ అధికారులు పాల్గొన్నారు

Advertisements

You may also like

Our Visitor

012564
Total views : 75403

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.