Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారు…

అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారు…

by Prakash
Raghuramakrishna Raju

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారని, ఈ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడికి ఈసారి పట్టాభిషేకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏపీకి రెండోసారి సీఎం అయ్యి ఉంటే రాజధాని అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేవారని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

026185
Total views : 150011

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.