Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

by Prakash
thirumala temple

తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం. నేడు శ్రీవారి దర్శనం కోసం 06 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 3.50 కోట్లు. శ్రీవారికి 17,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.

Advertisements

You may also like

Our Visitor

027004
Total views : 151449

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.