రైతులకు అండాదండ గా చంద్ర బాబు పర్యటన…
previous post
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు పర్యటన. రెండు రోజుల పాటు పర్యటన చేయనున్న చంద్ర బాబు. పంట పొలాలను పరిశీలన ,రైతుల తో సమావేశం. ప్రభుత్వం నష్ట పరిహారం ఎంత మేర ఇవ్వనుంది. ఎంత మేర నష్టం వాటిల్లింది వివరాలు తెలుసుకోనున్న చంద్ర బాబు, పర్యటనలో పాల్గొననున్న టిడిపి, జనసేన నాయకులు.






Total views : 147706Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.