Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana గురుకుల కాలేజీలో విద్యార్థినికి పాముకాటు..

గురుకుల కాలేజీలో విద్యార్థినికి పాముకాటు..

by Prakash
snake bite

ఖమ్మం జిల్లా, వైరా గురుకుల కాలేజీ లో విద్యార్థినికి పాముకాటు పరిస్థితి విషమం. ఖమ్మం జిల్లా వైరా గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని పాము కాటుకు గురైంది. ఇంటర్ విద్యార్థిని కొంగర ప్రసన్నకు డైనింగ్ హాల్ వద్ద పాము కాటు వేసింది . స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసన్న స్వస్థలం మధిర మండలం మర్లపాడు.

Advertisements

You may also like

Our Visitor

014165
Total views : 79359

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.