90
కుప్పం(kuppam)లో వైసిపికి షాక్..
Follow us on : Facebook, Instagram & YouTube.
కుప్పం మండలంలోని వేపురు మిట్టపల్లి గ్రామంలో వైసీపీ నాయకుల ముఖ్య అనుచరులు సుమారు 25 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచించారు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతోంది. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: కుప్పంలో వైసీపీకి భారీ షాక్..