Friday, September 18, 2026
News Navigation
Friday, September 18, 2026
News Navigation

Breaking

Friday, September 18, 2026
Home Andhra PradeshChittoor శ్రీవారి సేవలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి..

శ్రీవారి సేవలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి..

by Rama
Amarnath Reddy

అమర్నాథ్ రెడ్డి (Amarnath Reddy):

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం సూచనీయమన్నారు. స్వర్గీయ ఎన్టి రామారావు సీఎంగా ఉన్ననాటి నుంచి తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అదే సంప్రదాయాన్ని చాలమంది సీఎంలు కొనసాగిస్తూ వస్తున్నారని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యాఖ్యలు చేసి తిరుమల పవిత్రత దిగజార్జ వద్దని సూచించారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • విశాఖలో కరెన్సీ నోట్ల కుప్ప.
    విశాఖపట్నంలో కరెన్సీ నోట్లు కుప్పలుగా కనిపించడం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద భారీగా చిరిగిన కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. పార్కు ఎదురుగా కుప్పగా పడి ఉన్న నోట్లను మార్నింగ్ వాకర్స్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.…
  • బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తి.
    గుంటూరు జిల్లా తెనాలిలో ఆశ్రయం ఇచ్చిన బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పి నెల రోజులుగా బంధువు ఇంట్లో ఉంటున్న జాగర్లమూడి భరత్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో…
  • పుంగనూరులో భారీ వర్షాలకు పెను ప్రమాదం.
    అన్నమయ్య జిల్లా పుంగనూరులో భారీ వర్షానికి పెను ప్రమాదం తప్పింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మదనపల్లి రోడ్డులోని ఓ చికెన్ షాప్ పిట్టగోడ, మోల్డింగ్ ప్లేట్ ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా.. సమీపంలోని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: