Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh దర్షిత్ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం…

దర్షిత్ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం…

by Prakash
TDP office
TNSF రాష్ట అధికార ప్రతినిధి దర్షిత్ విజయవాడ టీడీపీ కార్యాలయం (TDP office)లో మీడియా సమావేశం.
దర్షిత్ కామెంట్స్ :

ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు, విద్యార్థులకు అనేక రకాలుగా పాలసీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని రావణకాష్టంగా పాలన చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత యువతకు, విద్యార్థులకు సంక్షేమాన్ని, ఉద్యోగ, ఉపాధి అవకాశాన్ని అందించాలనే ఉద్దేశంతో first vote for cbn అనే కార్యక్రమాన్ని టీడీపీ అధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా చేయటం జరిగింది. ప్రతి కళాశాలకు వెళ్ళి యువతి, యువత అందరికి ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లను ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి మొదటి ఓటు ఎందుకు వేయాలి అనే అవగాహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. కొన్ని కళాశాలలకు రాజకీయ ఒత్తిళ్ల వల్ల పర్మిషన్ లేకుండా చేశారు. రాష్ర్టంలో జరుగుతున్న కొన్ని విధ్వంస కర పాలన గురించి పర్మిషన్ లేని కళాశాలలో గేటు బయటే విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ను ఏర్పాటు చేయడం జరిగింది.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: