Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Film డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్..!

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్..!

by Satya
Tollywood director Krish


గచ్చిబౌలి రాడిసన్​ హోటల్ డ్రగ్స్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. రాడిసన్ ​హోటల్ లో పార్టీ జరిగేటప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన వివేకానందతో క్రిష్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

ఇది చదవండి: ఎంజీఎం హాస్పిటల్లో నకిలీ సర్టిఫికెట్స్ కలకలం…

ఈ మేరకు నిందితుల జాబితాలో క్రిష్ పేరును చేర్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్‌లో ఉన్న నిందితులందరిని పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో మరికొందరు సెలబ్రెటీలు సైతం పాల్గొన్నట్లు సమాచారం. కాగా, బీజేపీ నేత యోగానంద్​కుమారుడు వివేకానంద్‌ రాడిసన్ హోటల్‌లో ఫ్రెండ్స్‌కు డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. తాజాగా ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడిని పోలీసులు నిందితుడిగా చేర్చారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం …
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ …
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

026077
Total views : 149862

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.