Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh మహిళా దినోత్సవం సందర్భంగా సామూహిక సీమంతాల కార్యక్రమం

మహిళా దినోత్సవం సందర్భంగా సామూహిక సీమంతాల కార్యక్రమం

by Prakash
TDP Women's Day spl Programs

కడప జిల్లా, రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day) సందర్భంగా గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతల కార్యక్రమాన్ని చేపట్టారు ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సతీమణి మౌనిక రెడ్డి మరియు సోదరి హరిత.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. TDP Women’s Day spl Programs…

టీడీపీ మహిళా నేతలు 55 మంది గర్భిణీ స్త్రీలకు సీమంత కార్యక్రమం ఏర్పాటు చేసి చీర సారెతో పాటు సాంప్రదాయంగా అక్షింతలు వేసి వారిని దీవించారు. టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డి సతీమణి మౌనిక రెడ్డి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీలో మహిళలను గౌరవిస్తూ వారి అభివృద్ధికి కోసం కృషి చేస్తారని అందుకే ఇప్పుడు మరిన్ని పథకాలు మహిళల కోసం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు, ఇక ప్రతి ఏటా టీడీపీ తరఫున మహిళా దినోత్సవం నాడు ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వారు తెలిపారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025939
Total views : 149536

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.