Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Telangana తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని.. నేడు సీఎం రేవంత్ ప్రారంభం

తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని.. నేడు సీఎం రేవంత్ ప్రారంభం

by Satya
Revanth Reddy

తెలంగాణ మహిళా శక్తి పథకం(Telangana Mahila Shakti Scheme):

తెలంగాణ మహిళాశక్తి పథకాన్ని సికింద్రాబాద్‌(Secunderabad) పరేడ్‌ గ్రౌండ్స్‌లో లక్షమంది మహిళలతో నిర్వహించే సభ సాక్షిగా సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల – SHG సభ్యులకు మరింత చేయుతనిచ్చేందుకుగాను ‘తెలంగాణ మహిళాశక్తి’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద గ్రామ సమాఖ్యలోని సంఘాలకు కోటి రూపాయల దాకావడ్డీలేని రుణాన్ని అందజేయనుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

పైగా ఎస్‌హెచ్‌జీ(SHG) మహిళలకు 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు ఎస్‌హెచ్‌జీ(SHG) మహిళల్లో ఎవరైనా మరణిస్తే గ్రూప్‌ నుంచి వారు తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. ప్రత్యేక పథకంలో భాగంగా గ్రూపుల్లోని మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడంతోపాటు వారికి ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపడతారు. వడ్డీలేని రుణాల అందజేతలో భాగంగా తొలి ఏడాది ఐదువేల గ్రామాలకు 5 వేల కోట్ల రుణాలు అందించనున్నట్లు సర్కారు తెలిపింది.

ఇది చదవండి: కవిత పై రెచ్చిపోయిన సీతక్క…


తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన …
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన …
హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014783
Total views : 81029

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.