Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh మళ్లీ జనంలోకి వైసీపీ నేత కొడాలి నాని.

మళ్లీ జనంలోకి వైసీపీ నేత కొడాలి నాని.

by CVR NEWS

కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని చాలాకాలం తర్వాత మళ్లీ జనంలోకి వచ్చారు. గుడివాడో వైసీపీ ముఖ్యకార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై నిరుద్యోగుల తరఫున పోరాదాలని ఆయన నేతలకు పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్నారు. అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ సమస్యలపై కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై కూడా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: