Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Film ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌..

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌..

by Rama
Allu arjun

అల్లు అర్జున్‌ (Allu Arjun)

పుష్ప చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట విశ్వ‌రూపంకు ఫిదా అవ్వ‌ని వారు లేరు. ఈ చిత్రంతో ఆయ‌న‌కు ల‌భించిన పాపులారిటీతో ప్ర‌పంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తార‌స‌ప‌డ‌తారు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అందుకే ఐకాన్‌స్టార్ ఎక్క‌డికి వెళ్లిన ఆయ‌న‌కు అభిమానుల చేత గ్రాండ్ వెల‌క‌మ్ ల‌భిస్తుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

తాజాగా ఆయ‌న న‌టిస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏక‌ధాటిగా జ‌రుగుతుంది. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేట్‌తో మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మాత‌లు. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి వైజాగ్‌లో ప్రారంభ‌మైంది. అత్యంత కీల‌కంగా భావించే ఈ షెడ్యూల్‌లో కోసం వైజాగ్ వెళ్లిన ఐకాన్‌స్టార్‌కు అల్లుఅర్జున్‌కు అక్కడి అభిమానులు, గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి అభిమానులు బైక్ ర్యాలిగా బ‌య‌లుదేరి త‌మ అభిమాన హీరో క‌నివినీ ఎరుగ‌ని వెల్‌క‌మ్ చెప్పారు. దారి పొడ‌వున పూల‌వ‌ర్షం కురిపించారు. అభిమానులు ఆప్యాయత‌ను చూసి ఐకాన్‌స్టార్ ఫిదా అయిపోయారు.

ఇది చదవండి: హౌతీ మిలిటెంట్లకు షాక్‌…


చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో …
ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.
కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, …
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026069
Total views : 149845

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.