Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ ఘటన కలకలం

ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ ఘటన కలకలం

by Satya
Incident of missing of three female students is disturbing

ఏలూరు(Eluru District):

ఏలూరు జిల్లా నూజివీడు(Nujividu)లో ముగ్గురు విద్యార్థినుల మిస్సింగ్ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆగిరిపల్లి(Agiripalli)లో తొమ్మిదో తరగతి చదువుతున్నముగ్గురు విద్యార్థినులు. ఉదయం స్కూల్ కి వెళ్ళి ఇంటికి తీరిగి రాలేదు. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తూ.. బాలికల తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీస్(Agiripalli Police) స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి పోలీసులు.. విద్యార్ధినిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం..


లక్కీ స్కీం పేరుతో రెండువందల మందికి భారీ మోసం.
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో లక్కీ స్కీం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. కారుణ్య లక్కీ స్కీం …
చిత్తూరు ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం.
చిత్తూరు నగరంలోని ఎల్ఆర్ఎస్ హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ …
చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు.
కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039226
Total views : 194869

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: