Friday, September 18, 2026
News Navigation
Friday, September 18, 2026
News Navigation

Breaking

Friday, September 18, 2026
Home Andhra Pradesh ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

by Satya
AP Assembly meetings

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8 తేదీ వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సమావేశాలే ఈ ప్రభుత్వానికి చివరి సమావేశాలు కానున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: