Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడితో కర్ణాటక నేతల భేటీ.

అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడితో కర్ణాటక నేతల భేటీ.

by CVR NEWS
అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడితో కర్ణాటక నేతల భేటీ

అమరావతి సచివాలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కర్ణాటక మాజీ మంత్రి ఎన్.ఎస్.బోస్ రాజు, ఎమ్మెల్యే బసవరాజ్ రాయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవన గౌడ బదర్లి నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 25న జరగనున్న తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం తరఫున అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, అలాగే ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
గతంలో వచ్చిన వరదలకు 19వ గేటు కొట్టుకుపోతే, నాడు యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడామని, రాయలసీమను ఆదుకున్నామని గుర్తుచేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: