Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home Main News రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం

రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం

by Rama
రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీగా పట్టుపడ్డ డ్రగ్స్ను రాజేంద్రనగర్ పోలీసులు సీజ్ చేశారు. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాలో నిందుతురాలైన నైజీరియా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. అయితే బెంగుళూరు నుండి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం. హైదరాబాద్లో పలువురికి కేటుగాళ్లు‌ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. భార్య, భర్తతో పాటు మరో‌ ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ వ్యవహారం గత కొంత కాలంగా కొనసాగుతున్నట్టుగా పోలీసుల పరిశోధనలో తెలింది. సన్ సిటీని అడ్డాగా చేసుకొని కేటుగాళ్లు డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.
    ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
  • బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
    అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
  • అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
    ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…
  • కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.
    తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్…
  • ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.
    ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: