Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshChittoor విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు..

విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు..

by Rama
School Students

తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరు లోని గురుకుల పాఠశాల విద్యార్థుల (Students) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాత్రి బైక్ పార్కింగ్ నుండి ఇంటికి వెళ్లే క్రమంలో పార్కింగ్ వద్ద పెరిగిన మాట మాట పెరగడంతో.. ప్రేమ్ కుమార్ అనే విద్యార్ధి అన్న బొనిగల అశోక్ ను మరో విద్యార్ధి స్నేహితుడు అయిన బల్లి విష్ణు బటన్ చాకు తో దాడి చేసి గాయ పరిచాడు. తీవ్ర రక్త శ్రావం తో వున్న విద్యార్థిని తోటి విద్యార్థులు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి తరలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విద్యార్ధి తెలిపిన సమాచారం మేరకు గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇది చదవండి: పల్నాడులో వైసీపీకి బిగ్ షాక్..


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026208
Total views : 150043

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.