Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Technology డిలీట్ చేసిన వాట్సాప్ చాట్ తిరిగి పొందాలంటే.. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ..!

డిలీట్ చేసిన వాట్సాప్ చాట్ తిరిగి పొందాలంటే.. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ..!

by Satya
Follow this trick to recover deleted WhatsApp chat

వాట్సాప్‌(WhatsApp)లో డెలీట్డ్ మెసేజ్ చదవడానికి ఓ ట్రిక్..

వాట్సాప్‌(WhatsApp)లో డెలీట్డ్ మెసేజ్ చదవడానికి ఓ ట్రిక్ ఉందట. మరి ఆ ట్రిక్(Trick) ఏంటి? ఒకసారి పంపి డిలీట్ చేసిన మెసేజ్ ఎలా చదవొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాట్సాప్‌ ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తోంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్‌(WhatsApp) వినియోగదారుల గోప్యతపై కూడా దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో అనుకోకుండా పంపిన మెసేజెస్, ఒకరికి పంపబోయి మరొకరికి పంపిన మెసేజెస్ డిలీట్ చేసే ఫీచర్‌ను జోడించింది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఒకసారి సందేశాన్ని పంపిన తర్వాత దాన్ని తొలగించవచ్చు. అలా డిలీట్ చేశాక ఈ సందేశాన్ని ఎవరూ చదవలేరు. అయితే చాలా మంది వినియోగదారులకు ఇలాంటి తొలగించిన సందేశాల పట్ల ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుందనే మాట వాస్తవం. అయితే డిలీట్ చేసిన సందేశాలను చదవడానికి అధికారిక మార్గం లేదు గానీ ఓ ట్రిక్(Trick) సహాయంతో చదవొచ్చు అని కొందరు చెబుతున్నారు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీరు నోటిఫికేషన్ హిస్టరీ పొందుతారు. ఆ తర్వాత టోగుల్‌ను ఆన్ చేసి డిలీటెడ్ మెసేజ్ చదవొచ్చు అంటున్నారు. మీ ఫోన్‌లో వచ్చే ఏదైనా నోటిఫికేషన్(Notification), దాని హిస్టరీ అనేది 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా వాట్సాప్‌ సందేశాన్ని తొలగించినట్లయితే ఇలా యాక్సెస్ చేయవచ్చు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జూన్ లో ‘గూగుల్ పే’ సేవలు బంద్..!


అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.
హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ …
హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.
హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. హబీబ్‌నగర్‌లో హైదరాబాద్ …
సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: