గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..
previous post
విజయనగరం జిల్లా, మెంటాడ మండలం పేదమెడపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. గతంలో కూడా ఇదే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైనం. మరలా అదే విగ్రహన్ని ద్యంసం చేయడంతో ఆందోళన చెందుతున్న స్థానికులు.






Total views : 194260Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.