అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరు ఆశ్రమ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల నందు విద్యార్థులను ఏ.ఎన్.ఎం. రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మ తీవ్రంగా వేధిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు వెట్టిచాకరీ చేయిస్తున్నారని, తామర,గజ్జి ఉంది అనే నెపంతో విద్యార్థుల వస్త్రాలను విప్పించి ఇనుప గొట్టాలతో,బెత్తాలతో కొడుతున్నారంటూ, తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని గిరిజన బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థులను వేధిస్తున్నవార్డెన్. ఈ ఏఎన్ఎం రామలక్ష్మి, వార్డెన్ మంగమ్మ వద్దంటూ ప్రధాన ఉపాధ్యాయురాలు దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి సమాధానం లేదని,మమ్మల్ని వేధించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు వేడుకున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
- బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
- అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…
- కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‌రావు.తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్…
- ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి