102
విశాఖ నగరంలో సంచలనం చోటుచేసుకుంది. మొట్టమొదటి సారిగా ఎయిర్ పోర్టులో భారీగా నల్లధనం పట్టుబడింది. విశాఖ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఇద్దరిని అదుపులో తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నల్లధనాన్ని లెక్క పెట్టేందుకు బ్యాంక్ నుంచి కౌంటింగ్ మిషన్ ను తీసుకువచ్చారు పోలీసులు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.