Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home International అంతర్జాతీయంగా వందే భారత్ రైళ్లు

అంతర్జాతీయంగా వందే భారత్ రైళ్లు

by Satya
Vande Bharat Trains

భారత ట్రాక్‌లపై పరుగులు పెడుతున్న వందేభారత్ రైళ్లు భవిష్యత్‌లో అంతర్జాతీయ ట్రాక్‌లపై నడవనున్నాయి. ఈ మేరకు వందేభారత్ రైళ్లను ఎగుమతి చేసే ప్రణాళికపై భారత్ కసరత్తు చేస్తోందని గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే భారతీయ రైల్వేకు పలు దేశాల నుంచి సమాచారం కోసం ఎంక్వైరీలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు.

Read Also..

మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: