Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Main News ప్రభుత్వ ఆసుపత్రి ముందు KMM BCM CPM ధర్నా

ప్రభుత్వ ఆసుపత్రి ముందు KMM BCM CPM ధర్నా

by Satya
ప్రభుత్వ ఆసుపత్రి ముందు KMM BCM CPM ధర్నా

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఖాలీగా ఉన్న వైద్యుల పోస్టులను, నర్సులు ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈరోజు ఉదయం నుంచి నిరసన దీక్ష చేపట్టి న సీపియం నాయకులు కార్యకర్తలు సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తా మని తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో 200 పడకలు ఉన్నప్పటికి వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఆంధ్ర చత్తీస్గడ్ ఒడిస్సా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భద్రాచలం లోని ఈ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తారని కానీ ఇక్కడ ఆ స్థాయిలో డాక్టర్స్ సిబ్బంది లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని అన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
    మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో…
  • హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
    హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
  • అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
    అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
  • అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.
    ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
  • వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
    ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

025928
Total views : 149518

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.