Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh ప్రత్తిపాడులో ఎమ్మెల్యే సీటు పై రాజకీయ రచ్చ

ప్రత్తిపాడులో ఎమ్మెల్యే సీటు పై రాజకీయ రచ్చ

by Prakash
parvatha poorna chandra prasad

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడులో మళ్లీ మొదలైన సీటు రాజకీయ రచ్చ. పత్తిపాడు ఎమ్మెల్యే సీటు పై స్పందించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. జగన్ మీద నాకు నమ్మకం ఉంది తిరిగి నాకే సీటు వస్తుంది అని చెబుతున్న పర్వత. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు సీటు లేదని చెప్పిన అధికార పార్టీ. పత్తిపాడుకు వరుపుల సుబ్బారావును కొత్త ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చిన అధికార పార్టీ. ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ దీవెనలు సంపాదించుకునేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్న పర్వత. నాకు పార్టీ బాధ్యతలు ఇచ్చింది , ఆ బాధ్యతలు ప్రకారం నేను నియోజకవర్గంలో కేడర్ ని బలోపేతం చేస్తున్నాని అంటున్న కొత్త ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ను డిస్టర్బ్ చేయడం కోసమే ప్రజా దీవెన పేరుతో కార్యక్రమాలు పెడుతున్నారని అంటున్నా రాజకీయ విశ్లేషకులు.

Advertisements

You may also like

Our Visitor

039160
Total views : 194515

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: