Friday, September 18, 2026
News Navigation
Friday, September 18, 2026
News Navigation

Breaking

Friday, September 18, 2026
Home Andhra Pradesh బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన పురందేశ్వరి.

బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన పురందేశ్వరి.

by Prakash
Purandeshwari

బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన బీజేపీ ఏపి అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari)

Follow us on : FacebookInstagram, YouTube & Google News

విజయవాడ(Vijayawada), పురంధేశ్వరి, ఏపి బీజేపీ అధ్యక్షురాలు. ఎన్నికల ప్రచారం కోసం ఎల్ ఈడీ వాహనాలను వినియోగిస్తాము. దేశవ్యాప్తంగా ఒక కోటి మంది నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని ప్రజల నుంచి నేరుగా తెలుసుకోవడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయి. ఈ వాహనాలకు రెండు బాక్స్ లు ఉంటాయి, వాటిలి ప్రజల అభిప్రాయాలు తెలియచేయాలి. అలా ప్రజల తెలియ చేసిన సమస్యలను మా మ్యానిఫెస్టోలో లో పెడతాము. పొత్తుల పై ఏపి అధినాయకత్వం ఢిల్లీ వెళ్లి మా అభిప్రాయం తెలియచేసాము. టీడీపీ(tdp), బీజేపీ, జనసెన పొత్తు కరారు అయింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది రేపు సాయంత్రానికి అందరికీ తెలియచేస్తాము. రాష్ట్రంలో ఉన్న దుష్ట పరిపాలనను అంతం అందించాలి అంటే కచ్చితంగా అందరూ ఏకం అవ్వాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.
షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ "రణబాలి" సినిమా అక్టోబర్ …
సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ …
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: