LB నగర్ నియోజకవర్గంలో రాజకీయ రగడ రచ్చకెక్కింది. ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటకరెడ్డి అరవింద్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో పరస్పరం వాదనలు చేసుకున్నారు. ఎమ్మెల్యే మౌనంగా ఉండిపోయారు. రాజకీయ నాయకుల పరస్పర వాగ్వాదంపై ఎంపీ ఈటల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- “గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో, మూవీ బ్రాట్స్ బ్యానర్ పై రమేష్ జిల్లా నిర్మాతగా, చాణక్య జిల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “గుడ్ టైమ్”. ఈ చిత్రంలో నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.…
- చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమ్మనపల్లి సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొని.. డ్యాం కిందికి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు ఇంజిన్ ఏకంగా 15 అడుగుల దూరంలో ఎగిరిపడింది. ఈ ఘటనలో…
- మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శ్రీకారం చుట్టారు. లేమూరు వెంకటాపూర్ గ్రామ శివారులో మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్స్టేషన్కు భూమిపూజ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో రైతుల పంట పొలాలకు నిరంతర…
- ఏపీ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పునరుద్ఘాటించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై ఈ…
- ‘అనకాపల్లి’ దసరా ధమాకాగా నిలుస్తుంది – థాంక్యూ మీట్లో లగడపాటి శ్రీధర్‘అనకాపల్లి’ దసరా ధమాకాగా నిలుస్తుంది – థాంక్యూ మీట్లో లగడపాటి శ్రీధర్ ఈ రోజు కూడా అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి – థాంక్యూ మీట్లో నటుడు, నిర్మాత, దర్శకుడు త్రినాథరావు నక్కిన ‘అనకాపల్లి’ లాంటి మంచి చిత్రానికి సరైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి