Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్న మంత్రి పొన్నం

సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్న మంత్రి పొన్నం

by Rama
సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్న మంత్రి పొన్నం

సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్న మంత్రి పొన్నం. జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మితో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

బంజారాహిల్స్ NBT నగర్ లోని ఎన్ క్లెవ్ అపార్ట్ మెంట్స్ లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా మహమ్మద్ నయీం కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేశారు. ఈ

కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
    ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. మాధవ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
  • అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.
    అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
  • విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌
    క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్‌ విమానంలో ప్రయాణించిన సచిన్‌… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
  • ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.
    ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
  • దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.
    దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023161
Total views : 141263

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.