Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh నంద్యాల విశ్వనగర్ బలిజ పేటలో చోరీ

నంద్యాల విశ్వనగర్ బలిజ పేటలో చోరీ

by Satya
నంద్యాల విశ్వనగర్ బలిజ పేటలో చోరీ

నంద్యాల విశ్వనగర్ బలిజ పేటలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర వివరాల మేరకు తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి సోమవారం వెళ్లగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో నేడు ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని రూ.2.20 వేలు,7.50 తులాల బంగారు, కొన్ని పట్టుచీరలు అపహరించారని తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014820
Total views : 81086

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.