Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh విశాఖ చేరుకున్న రెండు భారీ చమురు నౌకలు..

విశాఖ చేరుకున్న రెండు భారీ చమురు నౌకలు..

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా ఎల్పీజీ గ్యాస్ మరియు పెట్రోల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం త్వరలోనే తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం పోర్టుకు భారీ స్థాయిలో ఎల్పీజీ మరియు ముడి చమురును మోసుకొస్తూ రెండు భారీ నౌకలు చేరుకున్నాయి. యూఏఈ నుంచి ఈ నెల 20న బయలుదేరిన ఈ నౌకలు, తాజాగా వైజాగ్ హార్బర్ మౌత్ వద్దకు చేరుకుని లంగరేశాయి. ఈ రాకతో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరత తీరుతుందని, ముఖ్యంగా గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: