106
చలి కాలంలో సాధారణంగా వచ్చే చర్మ సమస్యలు మొటిమలు, ముఖం పొడిబారటం. ఈసమస్యలను దూరంచేయడానికి అరటి పళ్ళు ఎంతో ఉపయోగపడతాతి . ఎబి,,సి,
ఇ’ విటమిన్లే కాక పొటాషియం కూడా కలిగిన ఈపళ్ళుఅటు చర్మానికి, ఇటు జుట్టుకు కూడా పోషకాలుగా ఉపయోగపడతాయి.