Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Telangana బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ

బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ

by Prakash
brs congress fight issue

ఇబ్రహీం పట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఎదురెదురుగా కార్యకర్తలు వస్తుండటంతో రెండు పార్టీల మధ్య తోపులాటతో ఉద్రిక్తతకు దారితీసింది.

పోలీసుల రంగా ప్రవేశంతో ఈ ఉద్రిక్తత సద్దామనగైనది.

Advertisements

You may also like

Our Visitor

023422
Total views : 141978

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.