గన్నవరం విమానాశ్రయానికి నిర్మలా సీతారామన్…
previous post
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్…స్వాగతం పలికిన రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, బిజెపి నాయకులు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ నోవా హోటల్ కి బయలుదేరి వెళ్లారు…..
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.