Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుత

గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుత

by Prakash
tiger

పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. పొలాల మధ్య చిరుతపులి తిరుగుతుండడంతో. అటవీశాఖ అధికారులకు బట్రుపాలెం గ్రామస్థులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుత సంచారంపై నిఘా పేట్టారు. ఇక గ్రామంలో చిరుత సంచరించడంతో బట్రుపాలెం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, అటవీశాఖ అధికారులు సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

023296
Total views : 141727

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.