Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ముఠా అరెస్ట్..

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ముఠా అరెస్ట్..

by Prakash
police arrested illegal drugs smugglers

నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ లో ఆదివారం అర్ధ రాత్రి 168 ప్యాకెట్ల గంజాయి పట్టివేత. ఖాళీ టమాటా ట్రైల మధ్య 330 కేజీ ల గంజాయి ని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న ముఠా ను నాగార్జున సాగర్, ఎపీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పటుకున్న సాగర్ పోలీసులు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు.

Advertisements

You may also like

Our Visitor

013975
Total views : 78747

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.