Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh వైసీపీ కి బిగ్ షాక్..! కీలక నేతల రాజీనామా

వైసీపీ కి బిగ్ షాక్..! కీలక నేతల రాజీనామా

by Prakash
Vasamshetty Subhash resign to ysrcp

అంబేద్కర్ కోనసీమ, అమలాపురం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శెట్టిబలిజ సంఘ యువ నేత వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం, సుభాష్ తల్లి, అమలాపురం కౌన్సిలర్ వాసంశెట్టి కృష్ణకుమారి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. అనుచరులతో సంప్రదించి ఏ పార్టీలో జాయిన్ అయ్యేది వెల్లడిస్తామని ప్రకటన. స్థానిక అమలాపురం వైసీపీ నాయకత్వం వేధింపుల వలనే రాజీనామా అని ప్రకటన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసినా మంత్రి విశ్వరూప్ అభ్యంతరం తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: