Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh APCC అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటన..

APCC అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటన..

by Prakash
sharmila

శ్రీకాకుళం జిల్లా, జిల్లాలో పర్యటిస్తున్న APCC అధ్యక్షురాలు షర్మిల. శ్రీకాకుళం జిల్లా నుండి ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో జిల్లాల పర్యటనకు శ్రీకారం. సోమవారం రాత్రే శ్రీకాకుళంకు చేరుకున్న షర్మిల, కెవిపి.రామచంద్రరావు, సి డబ్ల్యూ సి సభ్యులు రఘు వీరారెడ్డి, మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు. ఉదయం శ్రీకాకుళం నుండి బయలుదేరి ఇచ్ఛాపురం లోని వైయస్సార్ పైలాన్ ను సందర్శించనున్న షర్మిల. అనంతరం ఇచ్ఛాపురంలోని R.J. ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 గo.ల నుండి 12: 30గo. లు వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ తో సమీక్ష సమావేశం..అనంతరం విజయనగరం పయనం కానున్న షర్మిల.

Advertisements

You may also like

Our Visitor

019254
Total views : 90159

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.