Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ చర్యలు

ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ చర్యలు

by Satya
Collector Shiva Shankar

పల్నాడు జిల్లాలో ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ శివ శంకర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు BLOలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల మహిళా పోలీస్ మొగిలి గిరిజ, వినుకొండ మండలం పెదకంచెర్ల గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ రాజేష్ ను సస్పెండ్ చేశారు. మరో ఆరుగురు సచివాలయ ఉద్యోగులకి షోకాజ్ నోటీసులను జారీ చేశారు కలెక్టర్ శివ శంకర్. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ కి ప్రతిపక్షాలు ఈ విషయంపై ఫిర్యాదు చేశాయి.

Advertisements

You may also like

Our Visitor

023180
Total views : 141317

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.