Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana శంకరపట్నం లో రెచ్చిపోయిన వెల్లి దొంగలు..

శంకరపట్నం లో రెచ్చిపోయిన వెల్లి దొంగలు..

by Prakash
garlic theifs

వెల్లుల్లి దొంగలు (Garlic Thieves) :

మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం

బట్టల దొంగలను చూసాం…బంగారం దొంగలను చూసాం…విలువైన వస్తువులను దొంగిలించే వారిని చూసాం. కానీ విచిత్రం ఏమిటంటే శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఎల్లిపాయలను దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గుండవేని శంకర్ అనే వ్యవసాయ రైతు తనకుండే భూమిలో ఎల్లిపాయలను సాగు చేశాడు… నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎల్లిపాయ మడిని తవ్వుకొని వెల్లిపాయల దొంగతనం చేశారు… శంకర్ పొలం దగ్గరికి వెళ్లేసరికి వెల్లిపాయ కాడలు చిందర వందరగా ఉండడం చూసి లబోదిబోమన్నాడు…

Follow us on : Facebook, Instagram & YouTube.

దాదాపు 40 వేల రూపాయల వెల్లిపాయలను దొంగలు తవ్వుకొని ఎత్తుకెళ్లారని రైతు కన్నీటి పర్యంతమయ్యారు… వెల్లిపాయలను దొంగతనం చేసిన దొంగలను త్వరగా పట్టుకోవాలని తనకున్న అరకోరా పెట్టుబడితో…తన కుటుంబ జీవనోపాధికి డబ్బులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఎల్లిపాయలను దొంగతనం చేశారని శంకర్ తెలిపారు…దీనిపై పోలీసులు…ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని శంకర్ వేడుకున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.
ప్రముఖ రియల్టర్‌, హోమ్‌ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …
విజయ్‌ నేతృత్వంలో ‘సామాజిక న్యాయ విజయ కూటమి’.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మరో కీలక రాజకీయ అడుగు వేసింది. …


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: