Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh సజ్జలపై రఘురామ వ్యాఖ్యలు..!

సజ్జలపై రఘురామ వ్యాఖ్యలు..!

by Satya
Raghuramakrishna Raja


జగన్ 6 విడతల్లో 60 స్థానాలు ప్రకటిస్తే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పావుగంటలో 99 స్థానాలు ప్రకటించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బీజేపీ కూడా పొత్తులోకి వస్తే మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటిస్తారని వివరించారు. సీట్లు తక్కువ అయినప్పటికీ ప్రజా సంక్షేమం కోసమే జనసేనాని పవన్ కల్యాణ్ ఒప్పుకున్నారని కొనియాడారు.

పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సెటైర్

అయితే, సజ్జల అయ్యో పాపం అంటూ పవన్ కల్యాణ్ గురించి బాధపడ్డారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ తమ అభ్యర్థులను ప్రకటించే సమయంలో చంద్రబాబు నవ్వుతూ ఉల్లాసంగా కనిపించారని, పవన్ కల్యాణ్ సహజంగానే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారని రఘురామ వివరించారు. టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన సందర్భంగా చంద్రబాబు, పవన్ ల ముఖాల్లో ఆనందం కనిపించిందని, దాంతో వైసీపీ నేతలకు ఏడుపే మిగిలిందని ఎద్దేవా చేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ …
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ …
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: