108
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం గాంధీ నగర్ లో నివసిస్తున్న హసీనా గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో
రంజాన్ పండుగ పర్వదినాన కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపంతో పురుగుల మందు తాగిందని గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని విచారిస్తున్నారు.
ఇది చదవండి: శ్రీవారి సేవలో పాల్గొన్న గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రబృందం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.